Sabarimala: నేటి నుంచి శబరిమల అయ్యప్ప దర్శనం..ఆన్‌‌లైన్ సేవలు ఉపమోగించుకోవాలి

-

Sabarimala ayyappa darshanam starts 16th november: శబరిమల అయ్యప్పస్వామి దర్శనాలు ఈరోజు (బుధవారం) సాయంత్రం నుంచి ప్రారంభం కానున్నాయి. కాగా.. అయ్యప్ప స్వామి దర్శనాల కోసం శబరిమల ఆలయానికి సంబంధించిన ‘వర్చువల్‌ క్యూ సిస్టమ్‌’ ప్రత్యేక వెబ్‌ పోర్టల్‌లో ముందుగా పేర్లు నమోదు చేసుకున్న వారిని మాత్రమే ఆలయ అధికారులు దర్శనాలకు అనుమతిస్తామని పేర్కొన్నారు. కావున భక్తులు ఆన్‌‌లైన్ సేవలు ఉపమోగించుకోవాలని ట్రావెన్‌‌కోర్ దేవస్ధానం కోరింది. అదే విధంగా భక్తుల సౌకర్యార్థం శబరిమలకు వచ్చే మార్గంలోని నిలక్కల్, ఎడతావళం ప్రాంతాల్లో ప్రత్యేకంగా స్పాట్‌ బుకింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కేరళ ప్రభుత్వం ప్రకటించింది. కాగా.. వచ్చే ఏడాది జనవరి 15 వరకు దర్శనాలు కొనసాగుతాయి.

- Advertisement -

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Jio Fiber | యూజర్లకు జియో సూపర్ ఆఫర్

రిలయన్స్ జియో సంస్థ తమ కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. జియో...

The Raja Saab | ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. సంక్రాంతికి స్పెషల్ సర్ప్రైజ్

స్టార్ హీరో ప్రభాస్(Prabhas) అప్ కమింగ్ మూవీవ్ లో రొమాంటిక్ కామెడీ...