మన దేశంలో ప్రముఖ వినాయకుడి ఆలయాలు ఇవే

-

ఏ పూజ జరిగినా తొలి పూజ అందుకునేది ముందు వినాయకుడే అని చెప్పాలి, అందుకే ముందు ఎక్కడ ఏం పూజ జరిగినా వినాయకుడ్ని ప్రతిష్టిస్తారు పూజ చేస్తారు, అయితే వినాయక చవితి రోజున అనేక లక్షల మండపాలు ఏర్పాటు చేసి దేశం అంతా ఎంతో ఘనంగా వినాయకుడి నవరాత్రులు జరుపుతాం.

- Advertisement -

కాని ఈ ఏడాది కరోనా కారణంగా కేవలం దేవాలయాల్లో ఇంట్లో మాత్రమే పూజలు చేసుకుంటున్నారు.. వీధి మండపాలకు చాలా ప్రాంతాల్లో పర్మిషన్ ఇవ్వడం లేదు, అయితే మన దేశంలో ప్రముఖ వినాయకుడి ఆలయాలు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.

కర్పగ వినాయక మందిరం, పిళ్ళైయార్ పట్టి, తమిళనాడు
ఆంధ్ర ప్రదేశ్ – కాణిపాకం
మహారాష్ట్ర – వై, మోరెగావ్ మధ్య ప్రదేశ్ – ఉజ్జయిని
గుజరాత్ – బరోడా, ఢోలక్, వల్సాద్
రాజస్థాన్ – జోధ్ పూర్, నాగోర్, రాయిపూర్ పాలి
బీహార్ – బైద్యనాధ్
ఉత్తరప్రదేశ్ – వారాణసి ధుండిరాజ్ మందిరం

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Dandruff | ఈ చిట్కాలతో వారం రోజుల్లో చుండ్రుకు చెక్..

చుండ్రు(Dandruff) ప్రస్తుతం అనేక మందిని సతాయిస్తున్న సమస్య. దీనికి ఎన్ని రకాల...

HYDRA | ఆ భవనాలను హైడ్రా కూల్చదు: రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(HYDRA) చేపడుతున్న కూల్చివేతలపై తాజాగా హైడ్రా కమిషనర్ రంగనాథ్...