రైతులకు గుడ్ న్యూస్.. మార్చి 8న పీఎం కిసాన్ డబ్బులు జమ ?

-

PM Kisan samman 13 installment:  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 13వ విడత డబ్బులను మార్చి 8వ తేదీన కేంద్రం జమ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం కింద ఏటా మూడు విడతల్లో కేంద్రం రూ. 6వేలు జమ చేస్తోంది. 13వ విడత కింద రూ.2వేలను హోళీ పండుగ సందర్భంగా విడుదల చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. 14 కోట్ల మంది రైతుల ఖాతాల్లో ఈ పథకం డబ్బులు పడనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.

- Advertisement -
Read Also:

 

 

 

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Viveka Murder | వైయస్ వివేకా హత్య కేసుపై కడప కోర్టు సంచలన తీర్పు

ఏపీలో ఎన్నికల ప్రచారం వాడివేడిగా జరుగుతోంది. అధికార, విపక్ష నేతలు ఒకరిపై...

Raghu Babu | సినీ నటుడు రఘుబాబు కారు ఢీకొని బీఆర్ఎస్ నేత మృతి

ప్రముఖ సినీ నటుడు రఘుబాబు(Raghu Babu) నడుపుతున్న కారు ఢీకొని బైక్‌...