Supreme Court: అలా అయితేనే ఒప్పుకుంటాం

-

Supreme Court: దంపతుల్లో ఏ ఒక్కరు ఒప్పుకోకపోయినా విడాకులు ఇవ్వడం కుదరని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. ఈ మేరకు పెళ్లి అయిన తర్వాత 40 రోజులు మాత్రమే కలిసి ఉండి. రెండేళ్లుగా వేరుంటున్న తన భార్యకు విడాకులు మంజూరు చేయాలని భర్త దాఖలు చేసిన అప్పీల్‌పై న్యాయస్థానం విచారణ చేపట్టింది. భారత్‌లో వివాహ వ్యవస్థ అనేది ఓ సాధారణ విషయం కాదని, వివాహాన్ని రద్దు చేయడానికి ఆర్టికల్‌ 142 ప్రకారం తమ అధికారాన్ని ఉపయోగించలేమని సుప్రీంకోర్టు (Supreme Court) వెల్లడించింది. వివాహాన్ని రద్దు చేసేందుకు నిరాకరిస్తూ భర్త అభ్యర్థనను తోసిపుచ్చింది.

- Advertisement -

 

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జగన్ మనోవేదన మీకు గుర్తుకు రాలేదా? సౌభాగ్యమ్మకు అవినాశ్ తల్లి కౌంటర్

ఏపీలో ఎన్నికల వేళ మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులు తీవ్ర...

భువనేశ్వరి బూతుల ఆడియో వైరల్.. తీవ్రంగా స్పందించిన టీడీపీ..

ఏపీలో రాజకీయాలు వేడెక్కాయి. పోలింగ్‌కు రెండు వారాలు మాత్రమే సమయం ఉండటంతో...