ఏదైనా తిన్న తర్వాత కడుపులో మంట వస్తోందా ఇలా చేయండి

ఏదైనా తిన్న తర్వాత కడుపులో మంట వస్తోందా ఇలా చేయండి

0
47

చాలా మంది కారం ఫుడ్ స్పైసీగా ఆయిల్ గా ఉన్న ఫుడ్ తీసుకున్న సమయంలో కాస్త మంట అనేది కడుపులో ఉంటుంది.. దీని వల్ల వారికి చాలా ఇబ్బందిగా ఉంటుంది, కడుపులో మంట దాదాపు తిన్న అరగంట నుంచి స్టార్ట్ అవుతుంది.. అయితే దీనికి ఎక్కువగా మీరు మంచినీరు తాగాలి మసాలా ఫుడ్ ని రోజూ తీసుకోకుండా వారానికి ఓసారి లేదా రెండుసార్లు తీసుకోవాలి.

 

చాలా మంది కడుపులో మంట ఉంటే వెంటనే పంచదార బెల్లం స్వీట్ తీపి పదార్దాం తింటారు ఇది చాలా చేటు ఇలాంటివి తినవద్దు

పంచదార, రిఫైండ్ ఫ్లోర్, ప్రాసెస్డ్ ఫుడ్స్, ట్రాన్స్ ఫ్యాట్స్ శాచ్యురేటెడ్ ఫ్యాట్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఈ సమస్యలు వస్తాయి..హై ఫైబర్ ఫుడ్, కుదిరినంత వరకూ శాకాహారం తీసుకోండి.

 

ఆలివ్ ఆయిల్, నట్స్, అవకాడో, సాల్మన్ ఫిష్ లాంటివి తీసుకోండి. ఎక్సర్ సైజులు కూడా చేయాలి.. వాకింగ్ రన్నింగ్ వల్ల సమస్యలు దూరం అవుతాయి. ఇక ఇలా కడుపులో మంట వస్తోంది అంటే కాస్త నీరు తాగినా తగ్గకపోతే మజ్జిగ తీసుకోవచ్చు, అయితే తరచూ వస్తూ ఉంటే మాత్రం వైద్యులని అశ్రద్ద లేకుండా సంప్రదించాలి, గ్యాస్ ఇబ్బంది, ఉబ్బరం ఇలాంటి సమస్యలు కూడా ఇబ్బంది కలిగిస్తాయి.