బాదం తింటే ఒంటికి మంచిదే కానీ తినేముందు ఇవి తప్పకుండా తెలుసుకోండి…

బాదం తింటే ఒంటికి మంచిదే కానీ తినేముందు ఇవి తప్పకుండా తెలుసుకోండి...

0
146

రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే పొట్టుతీసి బాదం పప్పు తింటే చాలా మంచిది… ఇందులో ప్రొటీన్, ఫైబర్, పొటాషియం భాస్వరం, మెగ్నిషియం, విటమిన్ ఈ వంటి పోషకాలు పుష్కలంగా బాదం పప్పులో ఉంటాయి.. దీనివల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి..

అంతేకాదు… ఇది ఆరోగ్యనికి మంచి చేయడంతో పాటు క్యాన్సర్ బారీన పడకుండా చేస్తుంది… అలాగే రక్తపోటు సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది… అయితే బాదంను మితంగా తినకూడదు… వీటిని తినడం మంచిదే అయినప్పటికీ ఎక్కువగా తీసుకోకుడదు…

అలా అతినడం వల్ల ఆరోగ్యానికి మంచిది కాదని అంటున్నారు.. ఎక్కువగా తినడంవల్ల జీర్ణశయాంతరం ప్రేగు సమస్యలకు దారితీస్తుందట… బాదంను ఎక్కువ తినడం వల్ల విటమిన్ ఈ అధిక మోతాదుకు దారి తీస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.. దీనివల్ల బద్దకం దృష్టి మసకబారడం తలనొప్పి విరేచనాలకు దారితీస్తుందని అంటున్నారు..