బీ అలర్ట్ ఈ వైరస్ సొకిందంటే ప్రాణాలు గాళ్లోకే…. ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి

బీ అలర్ట్ ఈ వైరస్ సొకిందంటే ప్రాణాలు గాళ్లోకే.... ప్రతీ ఒక్కరు తెలుసుకోవాలి

0
46

కరోనా వైరస్ ప్రస్తుతం చైనా దేశాన్ని వనికిస్తోంది… ఈ వైరస్ తో అక్కడి ప్రజలు పిట్టల్లా పడిపోతున్నారు… ఈ వైరస్ చైనానే కానా ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందిందని మన దేశంలోనూ వ్యాపించే అవకాశాలు ఉన్నాయని వైద్యులు చెబుతున్నారు… అందుకే ముందస్తు దృష్ట్య వ్యాధి పట్ల అవగాహణ కలిసిగి ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు…

ఇంతకు ఈ వైరస్ ఎలా సోకుతుందంటే…

కరోనా వైరల్ ఒకరి నుంచి మరోకరికి వ్యాప్తి చెందుతుంది… కరోనా వైరస్ వ్యాప్తి చెందిన వ్యక్తి ముక్కు నోటినుంచి స్రవించే స్రావాలు కీలక పాత్ర పోషిస్తాయట… వైరస్ సోకిన వ్యక్తి తుమ్మడం దగ్గడం ద్వారా వెలువడే లాలా జలం వల్ల ఇతరకు వ్యాప్తి చెందుతుంది…

అంతేకాదు మలమూత్రాల ద్వారా కూడా వైరస్ వ్యాప్తి చెందుతుందట… ఈ వైరస్ సోకిన వ్యక్తి రెండు లేదా మూడు రోజుల్లో బయటపడతారు.,.. దగ్గు, తలనొప్పి గొంతునొప్పి జ్వరం నీరసం ప్లూ జ్వరం లాంటి లక్షణాలు ఉంటాయి…