ఆ బలం కావాలంటే బీట్ రూట్ జ్యూస్ తాగాల్సిందే

-

Beetroot Juice Benefits: కొందరు చూడ్డానికి ఎంత ఆరోగ్యంగా కనిపించినా.. కండరాల బలం మాత్రం ఉండదు. ఆ కండర శక్తి సొంతం కావాలంటే బీట్ రూట్ రసం తాగాల్సిందే! ఇందులో నైట్రేట్లు ఎక్కువగా ఉంటాయి. అవి శరీరానికి నైట్రిక్ ఆమ్లాన్ని అందిస్తాయి. జీవక్రియల రేటుని మెరుగుపరుస్తాయి. గుండె నుంచి ప్రతి శరీర భాగానికి, ముఖ్యంగా కండరాలకు రక్తప్రసరణ బాగా అందుతుంది. అంతేకాదు, గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేయించుకున్న వారికి వరసగా కొన్నాళ్లపాటు బీట్ రూట్ జ్యూస్(Beetroot Juice) తాగించడం వల్ల కండరాలూ, శరీరం దృఢంగా తయారైనట్టు వైద్యులు గుర్తించారు. నైట్రేట్లు శరీరానికి అందడం వల్ల శరీరంలో రక్తనాళాలు ఉత్తేజిమతమై, రక్తప్రసరణ సక్రమంగా ఉంటుంది. దీనివల్ల కండరాల నొప్పులు తగ్గుముఖం పడతాయి. అందుకే వయసు పెరిగే కొద్దీ బీట్ రూట్ రసానికి తగినంత ప్రాధాన్యమివ్వాలి. కనీసం వారానికి రెండుసార్లయినా బీట్ రూట్ ని ఆహారంలో తీసుకుంటే మంచిది.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Ajit Pawar | ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్ కు సుప్రీం కోర్టులో జలక్

మహా ఎన్నికలవేళ ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్(Ajit Pawar) కు సుప్రీం...

Patnam Narender Reddy | కొడంగల్ మాజీ ఎమ్మెల్యే కి 14 రోజుల రిమాండ్

కొడంగల్ నియోజకవర్గం లగిచర్ల(Lagacharla) గ్రామంలో కలెక్టర్ పై దాడి రాష్ట్రంలో చర్చనీయాంశం...