బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా… తెలిస్తే చక్కెరకు గుడ్ బై చెప్పేస్తారు…

బెల్లం తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా... తెలిస్తే చక్కెరకు గుడ్ బై చెప్పేస్తారు...

0
114

చెరుకు గడ్డల నుంచి తయారు అయ్యే బెల్లం భారతీయులు జీవనశైలిలోనే ఒక బాగం… వంటల్లో, పేరంటాల్లో, వేడుకల్లో బెల్లం వినియోగానికి ఉన్న ప్రధాన్యత మరేధానికి ఉండదు… బెల్లం లో విటమిన్లు ఖనిజాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి… బెల్లంలో ఐరన్ సమృద్దిగా ఉంటుంది…

రక్త కాణాలకు ఆక్సిజన్ సరఫరా చేసే ఎర్ర రక్త కణాలకు ఐరన్ అందుతుంది… రక్త హీనతతో బాధపడే వారు బెల్లం తినడంవల్ల ఎంతో ప్రయోజనం సమకూరుతుంది… ఇందులో ఎన్నో పోషకాలు ఉన్నాయి…

ఎన్నో విటమిన్లు ఉన్నాయి… బెల్లం తింటే చర్మం కూడా ఆరోగ్యవంతంగా అందంగా కాంతి వంతంగా తయారు అవుతుంది… నిత్యం సరైన పరిమానంలో బెల్లం తీసుకుంటే పొట్ట ప్రాంతాల్లో అదనపు క్యాలరీలు కరిగి పోతాయి… అంతేకాదు జీర్ణ ప్రక్రియ వేగవంతం అవుతుంది.. అందుకే పంచదారకు బదులు బెల్లాన్ని వాడమంటారు వైద్యులు…