Flash- ఐఐటీ ఖరగ్​పుర్​లో కరోనా కలకలం

Corona commotion at IIT Kharagpur

0
89

ఖరగ్​పుర్​ ఐఐటీ క్యాంపస్​లో కరోనా కలకలం రేపింది. సుమారు 40 మంది విద్యార్థులకు. ఇరవై మంది క్యాంపస్​లో నివసించే ఇతరులకు కరోనా సోకింది. అయితే డిసెంబర్​ 18న ఐఐటీలో స్నాతకోత్సవం జరిగింది. విద్యార్థులను దశలవారీగా క్యాంపస్​కు తీసుకురావాలని యాజమాన్యం అప్పుడు నిర్ణయించింది. తాజాగా.. వైరస్​ వ్యాప్తి దృష్టిలో ఉంచుకొని ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు రిజిస్ట్రార్​ తమల్ నాథ్​ తెలిపారు.