బ్లడ్ గ్రూప్ ని బట్టి కరోనా తీవ్రత తెలుస్తుంది? ఈ గ్రూపు వారు జాగ్ర‌త్త

బ్లడ్ గ్రూప్ ని బట్టి కరోనా తీవ్రత తెలుస్తుంది? ఈ గ్రూపు వారు జాగ్ర‌త్త

0
76

మ‌న‌కు బ్ల‌డ్ గ్రూప్స్ తెలుసు‌క‌దా ముఖ్యంగా ఏ -బీ -ఏబీ -ఓ ఈ నాలుగు గ్రూపులు వింటూ ఉంటాం, ఈ క‌రోనా స‌మ‌యంలో మ‌న‌బ్ల‌డ్ గ్రూప్ బ‌ట్టీ కూడా కరోనా తీవ్ర‌త తెలుసుకోవ‌చ్చు అంటున్నారు నిపుణులు. మ‌రి ఏ గ్రూపుల‌కి ఎలా ఉందో చూద్దాం.

ఏ గ్రూపు వారికి చాలా త‌క్కువ ఉంటుంది ఇమ్యునిటీ ప‌వ‌ర్

ఏ కంటే బీ గ్రూపు వారికి ఇమ్యునిటీ ప‌వ‌ర్ భారీగా ఉంటుంది

ఏబీకి చాలా త‌క్కువ‌గా ఉంటుంది ఇమ్యునిటీ ప‌వ‌ర్

ఓకి వ్యాధి నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది

ఏ వారికి ఏబీ గ్రూపు వారికి వ్యాధి సోకితే ఆక్సిజ‌న్ అంద‌క చాలా మంది ఇబ్బంది ప‌డ్డారు

మిగిలిన వారికి రిక‌వ‌రీ రేట్ బాగానే ఉంది అని ప‌లు రిపోర్టులు చెబుతున్నాయి

ఓ గ్రూపు వారు మైల్డ్ ల‌క్ష‌ణాల‌తో బ‌య‌ట‌ప‌డుతున్నారు

మ‌న దేశంలో బీ గ్రూపు వారు ఎక్కువ మంది ఉన్నారు కాబ‌ట్టి రిక‌వ‌రీ రేటు ఎక్కువ‌గా ఉంది. అంటున్నారు నిపుణులు.