కర్ణాటకలో కరోనా కల్లోలం..ఒక్కరోజే 50 వేలకు చేరువలో కేసులు

Corona fluctuation in Karnataka

0
95

ఇండియాలో రోజువారీ కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్నాయి. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటకలో కొవిడ్​ ఉద్ధృతి మరి తీవ్రంగా ఉంది. శుక్రవారం ఒక్కరోజే ఏకంగా 48,049 కొత్త కేసులు వచ్చాయి. 22 మంది మరణించారు. 18,115 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు.