ఈ నాలుగు నెల‌ల కాలంలో జ‌నాలు విప‌రీతంగా కొన్న ప్రొడ‌క్ట్స్ ఇవే

ఈ నాలుగు నెల‌ల కాలంలో జ‌నాలు విప‌రీతంగా కొన్న ప్రొడ‌క్ట్స్ ఇవే

0
36

మార్కెట్లో ఈ క‌రోనా ప్రొడ‌క్ట్స్ తెగ అమ్ముతున్నారు, జ‌నాలు కూడా ఆరోగ్యానికి ప్ర‌యారిటీ ఇస్తున్నారు, ఏది మంచిది ఏది ఆరోగ్యం ఇలా అన్నీ చూసుకుని కొనుగోలు చేస్తున్నారు, ముఖ్యంగా ఇమ్యునిటీ బాగా వ‌చ్చే ఆహారాలు తీసుకుంటున్నారు.

ఈ నాలుగు నెల‌ల కాలంలో చాలా మంది కొన్నా ఐటెమ్స్ ఎక్కువ ఏమిటి అనేది చూస్తే, ఆయుర్వేద ప్రొడక్టుల వైపు జనాలు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. డాబర్, హిమాలయ తదితర కంపెనీల ఉత్పత్తుల సేల్స్ బాగా పెరిగాయి.

ఆమ్లా, తేనె, పంచదార, నెయ్యి, సుగంధద్రవ్యాలు, హెర్బల్ మెడిసిన్ కి గిరాకీ పెరిగింది. బ్రాండెడ్ తేనె, తుల‌సి, నిమ్మ‌, వేప ఇలాంటి ప్రొడ‌క్ట్స్ సోప్స్ కూడా చాలా మంది వాడుతున్నారు, హ్యాండ్ వాష్ లు డెటాల్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. కంపెనీ శానిటైజ‌ర్లు మాస్కులు బాగా కొంటున్నారు.