కరోనా టైమ్ లో డెలివరీ బాయ్ తో మీ వస్తువులను ఎలా స్వీకరించాలంటే… వాటిని ఎలా శుభ్రం చేయాలంటే

కరోనా టైమ్ లో డెలివరీ బాయ్ తో మీ వస్తువులను ఎలా స్వీకరించాలంటే... వాటిని ఎలా శుభ్రం చేయాలంటే

0
100

దేశంలో కరోనా వైరస్ తన దండయాత్ర కొనసాగిస్తోంది… ఈ మాయదారి మహమ్మారి ఎవ్వరిని వదలకుంది… తనకు అడ్డు వచ్చిన వారెవ్వరిని వదనంటోంది… అయితే కరోనా వైరస్ వల్ల చాలా మందికి చాలా ప్రశ్నలు తలెత్తుతున్నాయి….. ముఖ్యంగా మనకు ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వస్తువుల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

మీ ఇంటి గుమ్మంలో లేదా మీ కాంప్లెక్స్ ప్రాంతంలో డెలివరీలను వదిలివేయమని అడగండి….

చెల్లింపులకు గాను మీ వద్దకు రావాలంటే వారిని మీ తలుపులకు 6 అడుగుల దూరంలో ఉంచండి.,..

సాద్యమైనంత వరకు చెల్లింపులు ఆన్ లైన్లో నే చేయండి..

మీరు మీ మెయిల్ బాక్స్ నుంచి ఉత్తరాలు కవర్లను తీసుకున్న తర్వాత మీ చేతులను శుభ్రంగా కడుక్కోండి…

వస్త్రాలను శుభ్రంగా చేసుకోండి…

ఆన్ లైన్ లో వచ్చిన మీ బట్టలు వాషింగ్ చేసుకోండి.