Flash: టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా..ఐసోలేషన్ లో ట్రీట్మెంట్

0
99
RT-PCR mandatory

టీటీడీ సెక్యూరిటీ సిబ్బందికి క‌రోనా పాజిటివ్‌గా తేలడం ఇప్పుడు కలకలం రేపుతోంది. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కళ్యాణి డాం ద‌గ్గ‌రున్న పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో వీరు శిక్షణ కోసం వ‌చ్చారు. కాగా, ఆ నలుగురు తిరుమల తిరుపతి దేవస్ఢానాల (టీటీడీ) సెక్యూరిటీ సిబ్బందిగా తెలుస్తోంది. కళాశాలలోకి అనుమతించే ముందు చేసిన వైద్య పరీక్షల్లో వారికి క‌రోనా అని తేలింది. దీంతో వారిని ఐసోలేషన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు.