ఇక దేశంలో తాజాగా 1192 మంది కరోనా తో మరణించ గా మృతుల సంఖ్య 4,96,242 కి చేరింది. . 2,54,076 మంది కోలుకున్నారు. దేశంలో రోజు వారీ పాజిటివిటీ రేటు 11.69 శాతంగా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. యాక్టివ్ కేసులు ప్రస్తుతం 4.20 శాతంగా ఉన్నాయి. రికవరీ రేటు 94.60 శాతానికి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది.
మొత్తం కేసులు: 4,14,69,499
యాక్టివ్ కేసులు: 17,43,059
మొత్తం మరణాలు: 4,96,242
మొత్తం కోలుకున్నవారు: 3,92,30,198