కడుపుతో స్టార్ హీరోయిన్..ఫోటోలు వైరల్..షాక్ లో ఫ్యాన్స్!

0
39

మలయాళీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటుంది​. ఎప్పటికప్పుడు కొత్త ఫొటోలు, రీల్స్​తో ఫ్యాన్స్​ను అలరిస్తూ ఉంటుందీ భామ. ఈ క్రమంలోనే సోమవారం ఇన్​స్టాగ్రామ్​లో ఆమె షేర్​ చేసిన ఓ ఫొటో అభిమానులను ఒక్కసారిగా షాక్​కు గురిచేసింది.  ఇంతకీ ఏంటా ఫోటో అని ఆలోచిస్తున్నారా..

గర్భవతిగా ఉన్న ఫొటో షేర్ చేసింది. దీంతో అనుపమ ప్రెగ్నెంట్​ కావడమేంటని ఆశ్చర్యపోతున్నారు ఫాలోవర్స్​. అయితే ఆమె నిజంగా గర్భవతి కాలేదు. అది 2019లో వచ్చిన ‘మణియారయిలే అశోకన్​’ అనే మలయాళ సినిమా షూటింగ్​లో తీసుకున్నది. ఫొటోలో అనుపమతో పాటు ఆమె తండ్రి కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ ఫోటోను పంచుకుంది. కాగా, అనుపమ.. ప్రస్తుతం ’18పేజెస్’​, ‘కార్తికేయ 2’, ‘హెలెన్’​ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.

మరోవైపు సాధారణంగా అనుపమ ఓ సినిమా కోసం రూ.50 లక్షల కన్నా తక్కువే తీసుకుంటుందట! అయితే రౌడీబాయ్స్​ కోసం ఈ సారి రూ.50లక్షల పారితోషికం తీసుకుందని సమాచారం. ‘రౌడీబాయ్’​తో ప్రేక్షకులను అలరించిన అనుపమ ఈ రేంజ్ లో పారితోషికం తీసుకోవడం టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.