కరోనా విరుగుడుకు మందు వచ్చేది అప్పుడేనట….

కరోనా విరుగుడుకు మందు వచ్చేది అప్పుడేనట....

0
74

యావత్ ప్రపంచం కరోనా మరణ మృదంగంతో విలవిల్లాడుతున్న ప్రస్తుత పరిస్థితిలో ఆగస్టు 15 నాటికల్లా ఈ మహమ్మారిని నియంద్రించే కో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఐసీఎంఆర్ డీజీ బలరాం భార్గవ్ బయోటెక్ కు రాసిన లేఖ ఎన్నో ఆశలను చిగురింప చేస్తోంది…

కరోనా వ్యాక్సిన్ కోసం ప్రపంచంలోని పలు దేశాలు అహర్నిశలు కృషి చేసినవిషయం తెలిసిందే.. ఈ నేపథ్యంలో కోవ్యాక్సిన్ ఇప్పటికే ఫ్రీ క్లినికల్ దశను పూర్తి చేసి రెండు దశల పరీక్షలకు అనుమతి పొందటం నిజంగా శుభపరినామమే…

క్లీనికల్ టెస్ట్ లో కరోనా నివారించగలిగితే ఆగస్టు 15 నాటికల్లా వ్యాక్సిన్ విడుదల చేయాలని ఐసీ ఎమ్మార్ భారత్ బయోటెక్ భావిస్తోంది… యావత్ ప్రపంచ వ్యాక్సిన్ విడుదల శుభఘడియలకోసం ఎదురు చూస్తున్న తరుణంలో భారత్ ప్రయత్నాలు సఫలం కావాలని ఆశిద్దాం…