శీతాకాలంలో ఈ ఫుడ్ జోలికి వద్దు

-

సీజన్ బట్టీ మనం ఫుడ్ తీసుకుంటే శరీరానికి చాలా మంచిది.. ఇక శీతాకాలం వచ్చింది అంటే కొన్ని రకాల ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది, ముఖ్యంగా సీతాఫలం, అరటి, జామ, రేగిపండ్లు తీసుకోవాలి, అయితే మన జీర్ణక్రియ కాస్త నెమ్మదిగా ఉంటుంది కొన్ని రకాల ఫుడ్ తీసుకుంటే.. ఇలాంటి సమయంలో కడుపుకి హెవీ అయిన ఫుడ్ అస్సలు తీసుకోకూడదు, మరి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే మంచిది అనేది చూద్దాం, అలాగే వేటికి ఈ శీతాకాలం దూరంగా ఉండాలి అనేది కూడా తెలుసుకుందాం.

- Advertisement -

శీతాకాలంలో రోజుకి ఓసారి టీ తీసుకోవచ్చు
కందిపప్పు మంచి ఐరెన్ ఫుడ్ ఇది వారానికి మూడు రోజులు తీసుకోవచ్చు
బాదం, పిస్తా వంటి నట్స్ లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఇవి రెండు రోజులకి ఓసారి తీసుకోండి
కారం కూడా తీసుకోవచ్చు, అతి మాత్రం అనర్దం ఇక ఒంట్లో ఫ్యాట్ బర్న్ అవుతుంది
ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న చేపలు తీసుకోవచ్చు.

జీర్ణశక్తి మందగించే ఆహారానికి దూరంగా ఉండాలి. జంక్ ఫుడ్స్, ప్రాసెస్డ్ ఫుడ్, ఇన్ స్టంట్ ఫుడ్స్ కూల డ్రింక్స్ ఐస్ క్రీములు పేస్ట్రీలు బర్గర్లు పిజ్జాలు వీటి జోలికి వెళ్లవద్దు.. అతి మసాలా తిన్నా ఈ శీతాకాలం సమస్యలు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్

Indian Air Force Agnipath | అగ్నిపథ్ పథకంలో భాగంగా అగ్నివీర్...

Paris Olympics | పారిస్ ఒలింపిక్స్ జట్టులో తెలుగు తేజం

తెలుగు తేజం ఆకుల శ్రీజ టీమ్ విభాగంతో పాటు సింగిల్స్ లోనూ...