శోభనం రోజున పెళ్లికూతురు పాల గ్లాసుతో రూమ్ లోకి వస్తుంది. అయితే ఆ పాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీనివల్ల ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయంటారు పెద్దలు. చెప్పాలంటే ఇది ఎనర్జీ డ్రింకులా పనిచేస్తుంది. ఇలా పాలు ఇద్దరూ కలిసి తాగడం వల్ల ఆమెకి ఉన్న బిడియం పోతుంది. పాల నుంచి విడుదలయ్యే హ్యాపీ హార్మోన్స్ వల్ల మనసు ఎంతో రిలాక్స్ గా ఉంటుంది.
ఈ పాలల్లో ప్రత్యేకంగా బాదం పప్పులు, మిరియాల పొడి, కుంకుమ పువ్వు కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కలుపుతారు. వీటి వల్ల శృంగారం సమయంలో ఇద్దరికి ఎంతో ఎనర్జీ వస్తుంది. శరీరంలో లిబిడో స్థాయిలు పెరిగి శరీరానికి ప్రోటీన్లు తోడవుతాయి. ఇలా ఇద్దరూ తాగడం వల్ల వారి శరీరంలో అతి వేడి ఉంటే తగ్గుతుంది శృంగార వాంఛ పెరుగుతుంది.
అబ్బాయిలు రాత్రి వేళల్లో పాలు తీసుకోవడం వల్ల స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. పాలలో ఉండే విటమిన్ – D అలసట ఒత్తిడిని దూరం చేస్తుంది. పసుపు మిరియాలు యాంటీ బాడీస్ కి మేలు చేస్తాయి. అందుకే పాలల్లో వీటిని కలిపి రాత్రి ఇవ్వడం జరుగుతుంది. పాలు తాగడం వల్ల శీఘ్ర స్కలనం సమస్య కూడా పోతుంది.