కుండలో నీళ్ళు తాగడం వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా..!

0
67

భానుడు తన ప్రతాపాన్ని చూపించడంతో చాలామంది చల్లని పానీయాలకు ఆకర్షితులు అవుతున్నారు. కానీ కూల్ డ్రింక్స్ లాంటివి తీసుకోవడం వల్ల ఎన్నో నష్టాలు చేకూరే అవకాశం ఉంది. అందుకే కుండలో నీళ్ళు తాగాలని ఆయుర్వేద నిపుణులు చూచిస్తున్నారు. అవి తాగడం వల్ల కలిగే లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..

వేసవిలో కుండలోని నీరు తాగాడం వలన ఆరోగ్యానికి మంచిది. అలాగే గొంతుకు సంబంధించిన సమస్యలు కూడా రావు. జలుబు, దగ్గు సమస్యలను తగ్గిస్తుంది. కుండలో నీళ్లు తాగడం వల్ల గ్యాస్ సమస్య కూడా ఉండదు. అలానే బీపీని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. హార్ట్ ఎటాక్ వంటి సమస్యలు లేకుండా చేస్తుంది. పింపుల్స్, యాక్ని వంటి సమస్యలను కూడా ఇది తొలగిస్తుంది.