మీకు తరచు పొత్తి కడుపులో నొప్పి లేస్తుందా? అయితే మీ ప్రాణానికే ప్రమాదమట..

0
109

మనలో చాలామందికి అప్పుడప్పుడు పొత్తి కడుపులో నొప్పి లేస్తూ ఉండడం వల్ల ఎలాంటి సమస్యలు రావు. కానీ ముఖ్యంగా మహిళలకు తరచు పొత్తి కడుపులో  నొప్పి లేస్తే మాత్రం అసలు అశ్రద్ధ చేయకూడదు. ఈ నొప్పి క్రమక్రమంగా బ్రెస్ట్ క్యాన్సర్ కు దారి తీయడంతో పాటు.. అండాశయ క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి వెంటనే డాక్టర్ ను సంప్రదించడంతో పాటు..ఈ ఇంటి చిట్కాలను పాటించి తగ్గించుకోవచ్చు.

ఎక్కువగా తిన్నప్పుడు తిన్న ఆహారం జీర్ణం కాకపోవడం, కడుపుబ్బరం, కడుపులో మంట వంటి సమస్యలు వల్ల కడుపు నొప్పి రావడంతో తరచూ మనల్ని ఇబ్బందికి గురి చేస్తుంటాయి. ఈ సమస్యను తగ్గించుకోవడానికి వివిధ రకాల చిట్కాలతో పాటు దీనిని కూడా పాటిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఒక స్పూన్ నిమ్మకాయరసం, ఒక స్పూన్ పుదీనా రసం, ఒక స్పూన్ అల్లం రసం ఇలా మూడింటిని కలపాలి.

ఆ తరువాత అందులో కొంచెం ఉప్పు కలిపి తీసుకుంటే కడుపు నొప్పి నుంచి తక్షణమే విముక్తి కలుగుతుంది. కానీ తాజాగా చేసిన పరిశోధనలో పొత్తి కడుపు నొవ్వడానికి గర్భాశయంలో అండాశయ క్యాన్సర్ కు దారి తీయొచ్చని వెల్లడయింది. పొత్తి కడుపులో నొప్పి, వాపు, తరచుగా మూత్రవిసర్జన, బరువు తగ్గడం వంటి లక్షణాల ద్వారా ఈ వ్యాధిని గుర్తుపట్టొచ్చు. కావున ఇటువంటి లక్షణాలు కనిపిస్తే డాక్టర్ ను సంప్రదించడం మంచిది.