ఈ పది అలవాట్లు ఉన్నాయా అయితే మీ బ్రెయిన్ ఏమవుతుందో తెలుసా

ఈ పది అలవాట్లు ఉన్నాయా అయితే మీ బ్రెయిన్ ఏమవుతుందో తెలుసా

0
137

మనం ఏ పని చేసినా కచ్చితంగా బ్రెయిన్ ఆదేశాలతోనే చేస్తాం.. అందుకే మన బ్రెయిన్ ఆలోచన విధానం ప్రకారం మన నిర్ణయాలు తీసుకుంటాం. అందుకే మెదడు చురుకుదనాన్ని పెంచే పలు రకాల ఆహార పదార్థాలను తీసుకోవాలి. అంతేకాదు ఏమీ చేస్తే మెదడుపై ఎఫెక్ట్ పడుతుందో కూడా తెలుసుకుందాం.

యాపిల్స్.
పాలకూర
ఆలివ్ ఆయిల్
పసుపు
దాల్చినచెక్క ఇవి తీసుకుంటే మీ బ్రెయిన్ కు చాలా మంచిది
మీరు కచ్చితంగా బ్రేక్ ఫాస్ట్ ఉదయం చేయాలి లేకపోతే మెదడుకి ప్రమాదం
ఏ విషయాలపై అయినా ఓవర్ గా రియాక్ట్ అవ్వకూడదు
చక్కరె ఉండే తీపి పదార్ధాలు ఎక్కువగా తీసుకోకండి
పొగతాగకండి దీని వల్ల అల్జీమర్స్ కూడా వస్తుంది మెదడుపై ప్రభావం చూపుతుంది
నిద్ర కచ్చితంగా రోజుకి 7 గంటలు ఉండేలా చూసుకోండి లేకపోతే బ్రెయిన్ హీట్ అవుతుంది
గాలి కాలుష్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఉండకండి మెదడుకి ఇది చాలా చేటు చేస్తుంది
అనారోగ్యంతో ఉన్న సమయంలో పని చేయకండి దీని వల్ల మెదడుపై ఎఫెక్ట్ చూపుతుంది
నిద్రపోయే సమయంలో ఏదీ కళ్లకు తలకు కట్టుకోకండి మెదడు నుంచి కార్బన్ డయాక్సైడ్ బయటకు రాదు
కొత్త కొత్త ఆలోచనలు పుస్తకాలు చదవాలి సుడుకో పజిల్స్ చేయండి. మెదడుకు మంచి పదును అవుతుంది.