ఇలా చేస్తే మీ జుట్టు అస్సలు రాలదు…

ఇలా చేస్తే మీ జుట్టు అస్సలు రాలదు...

0
108

వయసుతో సంబంధం లేకుండా ప్రతీ ఒక్కరికి జుట్టు రాలుతుంది… కొంతమంది జుట్టు రాలకుండా ఉండేందుకు అనేక కెమికల్ క్రీమ్ లను వాడుతుంటారు… అయినా కూడా జుట్టు రాలడం మాత్రం ఆగదు… ముఖ్యంగా మహిళలు జుట్టు రాలితే అస్సలు సహించలేరు…

ఆడవారికి జుట్టే అందం కాబట్టి… అందుకే వారు జుట్టు మీద ఎక్కువ శ్రద్ద చూపుతారు… అయితే జుట్టు రాలుతుందని బాధపడేవారికి ఒక శుభవార్త… ఉల్లిపాయ రసం తీసుకుని తలమీద మరియు జుట్టుకు రాయండి రాసిన 15 నిమిషాల తర్వాత కెమికల్ తక్కువగా ఉన్న షాంపుతో స్నానం చేయాలి…

లేదా కలబందను జుట్టుకు రాసుకోవచ్చు… వారానికి కొన్ని సార్లు ఇలా చేడంవల్ల జుట్టు రాలకుండా ఉంటుంది… అంతేకాదు ఆరోగ్యంగా ఉంటుంది…