గ్రీన్ టీ తాగుతున్నారా తప్పక ఈ విషయాలు తెలుసుకోండి? ఇలా తాగద్దు

గ్రీన్ టీ తాగుతున్నారా తప్పక ఈ విషయాలు తెలుసుకోండి? ఇలా తాగద్దు

0
41

టీ తాగే అలవాటు చాలా మందికి ఉంటుంది, అయితే కొందరు మాత్రమే గ్రీన్ టీ తాగుతారు, గొంతు నొప్పి రాకుండా ఉంటుంది అని చాలా మంది భావన, అంతేకాదు అలసట బరువు తగ్గడం ఇలా అనేక కారణాలు చెబుతూ ఉంటారు…వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవాలని అనుకునే వాళ్లు ఈ టీని ఎక్కువగా తీసుకుంటారు.

అయితే, ఈ టీని తీసుకునే వాళ్లు కొన్ని నియమాలు పాటించాలి. గ్రీన్ టీ తాగిన తర్వాత ఓ రెండు గంటల వరకూ ఏ ఆహరం తీసుకోకూడదు, టిఫిన్ భోజనం అలాంటివి తీసుకోకూడదు, ఇక గ్రీన్ టీ తాగి ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవద్దు.

ఇలా చేస్తే జీర్ణవ్యవస్థలో ఇబ్బంది కలుగుతుంది. పుదీనా ఆకులు ఎక్కువగా వేసుకునే అలవాటు ఉంటే మీరు ఆగండి, కేవలం రుచికి సరిపడే ఆకులు మాత్రమే వేసుకోండి, ఇక స్పీడ్ గా అసలు తాగద్దు, నెమ్మదిగా మాత్రమే తాగాలి, సిప్ టేస్ట్ ఆస్వాదించాలి. ఇక ట్యాబ్లెట్స్ టానిక్స్ తీసుకున్న తర్వాత గ్రీన్ టీ తాగద్దు దీనికి మందులకి మినిమం 3 గంటల బ్రేక్ ఇవ్వాలి.