వేసవిలో మూడు పూటలా నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

0
lime water

lime water |వేసవిలో నిమ్మరసం కలిపిన నీటిని మూడు పూటలా తాగితే శరీరంలోని వేడి తగ్గుతుంది.

డీహైడ్రేషన్ నుంచి ఉపశమనం లభిస్తుంది.

వృద్ధాప్య లక్షణాలు దరిచేరవు, చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.

గ్యాస్, అసిడిటీ, అజీర్ణం, మలబద్దకం తగ్గుతాయి.

శరీరంలోని విషపదార్ధాలు పోయి, లివర్ శుభ్రమవుతుంది.

నోటి దుర్వాసన తగ్గి, చిగుళ్లు, దంత సమస్యలు పోతాయి.

చెడు కొలెస్టరాల్ పోయి మంచి కొలెస్టరాల్ వృద్ధి చెందుతుంది.

నోట్: నిమ్మరసం తాగితే పడని వాళ్ళు తాగకపోవడం మంచిది

Read Also: ఎవరు ఎంత నీరు తాగితే ఆరోగ్యానికి మంచిది?

Follow us on: Google News

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here