ఆరోగ్యం — లివర్ సమస్యలు గురించి తెలుసుకోండి ఫ్యాటీ లివర్ అంటే ఏమిటి ?

-

ఇప్పుడు చాలా మంది కూర్చుని చేసే ఉద్యోగాలు చేస్తున్నారు.. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, మరీ ముఖ్యంగా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల ఇటీవల ఫ్యాటీలివర్ డిసీజ్ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. ఈ సమస్యలని ముందు తెలుసుకుంటే ఒకే లేదు అంటే చాలా ప్రమాదం.

- Advertisement -

కాలేయం పూర్తిగా కొవ్వుతో నిండిపోయి మొదటికే మోసం రావచ్చు. అప్పుడు కాలేయ మార్పిడి తప్ప మరో మార్గం ఉండకపోవచ్చు. మనం చక్కెర ఎక్కువ ఉండే ఆహారం తీసుకుంటున్నాం… దీని వల్ల చాలా ప్రమాదం ఇలా తింటున్నా మనం శారీరక శ్రమ చేయడం లేదు దీని వల్వ కొవ్వు శాతం పెరుగుతోంది శరీరంలో..

మన పొట్టలో కుడిపైపున కాలేయం ఉంటుంది. మనం తీసుకుంటున్న ఆహారంలో క్యాలరీలు, చక్కెరలు పెరుగుతున్న కొద్దీ శరీర శ్రమకు వినియోగమైనవి పోగా… మిగతావన్నీ కాలేయంలో కొవ్వు రూపంలో నిల్వ అవుతాయి. దీంతో ఇందులో కొవ్వు పెరుగుతుంది ఇదే పెద్ద ఇబ్బంది, దీని వల్ల కాలేయ కణాలు పోతాయి, దీనిని ఫ్యాటీ లివర్ అంటారు.

మనం ఆల్కహాలు డ్రింకులు తీసుకోవడం మానేయ్యాలి
పిండి పదార్దాలు ఎక్కువ తీసుకోవద్దు
బరువు పెరగకుండా చూసుకోవాలి
వ్యాయామాలు చేయాలి
తాజా ఆకుకూరలూ, కూరగాయలు, పండ్లు తీసుకోండి

Read more RELATED
Recommended to you

Latest news

Must read

హైదారాబాద్ లో మహిళా పోలీసుల కోసం వినూత్న నిర్ణయం

మహిళా పోలీసుల కోసం హైదరాబాద్ పోలీసులు వినూత్న నిర్ణయానికి శ్రీకారం చుట్టారు....

ముగ్గురు భారతీయుల్ని ఆరెస్ట్ చేసిన కెనడా పోలీస్

ఖలిస్తాన్ సపరేటిస్ట్ లీడర్ హర్దీప్ సింగ్ నిజ్జర్(Hardeep Nijjar) హత్యకేసులో ముగ్గురు...