Health Tips: పరగడుపునే మెంతి నీళ్లు తాగడం వల్ల ప్రయోజనాలివే

-

Health Tips: ప్రతిరోజూ పరగడుపున లేదంటే ఏదైనా తినడానికి ఒక అరగంట ముందు మెంతులు నానబెట్టిన నీళ్లు ఒక గ్లాసు తాగడం వల్ల చాలా ప్రయోజనాలు చేకూరుతాయి.

- Advertisement -

కఫం ఎక్కువగా ఉన్న వారికి ఇది మంచి ఔషదం. కఫంతో బాధపడుతున్న వారిలో అగ్ని తక్కువగా ఉంటుంది. రోజూ మెంతి నీళ్లు తాగడం వల్ల శరీరంలో అగ్ని పుడుతుంది. ఫలితంగా ఇమ్యూనిటీ పెరుగుతుంది.

పాలిచ్చే తల్లులు ఈ నీటిని తాగడం వల్ల పాలు సమృద్ధిగా పడతాయి.

రక్తంలో షుగర్ స్థాయిలను మెంతులు నియంత్రిస్తాయి. డయాబెటిస్ ఉన్న వారు మెంతులను డైట్ ప్లాన్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

మెంతులు నానబెట్టిన నీళ్లు తాగడం వల్ల జీవక్రియల రేటు పెరుగుతుంది. బరువు తగ్గుతారు.

మెంతి నీరు యాంటాసిడ్ గా పనిచేస్తుంది. రోజూ తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ బలోపేతం అవుతుంది. కడుపు ఉబ్బరం, గ్యాస్ట్రైటిస్ వంటి సమస్యలు దూరమవుతాయి.

Read Also:

Read more RELATED
Recommended to you

Latest news

Must read

Hydra | మనసు చంపుకుని పనిచేయాల్సి వస్తుంది: హైడ్రా రంగనాథ్

గ్రేటర్ పరిధిలో హైడ్రా(Hydra) చేపడుతున్న కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆసక్తికర...

Harish Rao | రోడ్డుపై కుటుంబ సర్వే దరఖాస్తులు.. మండిపడ్డ హరీష్ రావు

Harish Rao | సమగ్ర కుటుంబ సర్వేను తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం...