Health Tips:
- Advertisement -
1. ప్రతిరోజు లేవగానే గ్లాసు గోరువెచ్చని నీరు తాగాలి.
2. అరటి పండ్లు, బాదం లేదా నల్ల ఎండు ద్రాక్ష లో ఏదో ఒకటి తప్పనిసరిగా తినాలి.
3. అరటిపండు తింటే జీర్ణక్రియ సమస్యలు, గ్యాస్, ఉబ్బరం, నీరసం పోతుంది.
4. నానబెట్టిన బాదం తింటే కళ్ళు, చర్మం కాంతివంతం అవుతాయి.
5. ఎండు ద్రాక్ష తింటే రక్తంలో హీమోగ్లోబిన్ పెరుగుతుంది. ఉబ్బరం, గ్యాస్ ట్రబుల్, తిమ్మిరి, చిరాకు, మానసిక సమస్యలు దూరమవుతాయి.
6. మహిళల్లో పిరియడ్స్ సమస్యలకు ఎండుద్రాక్ష మందుగా పనిచేస్తుంది.