వెల్లుల్లి తింటే పురుషుల్లో ఆ శక్తి బాగా పెరుగుతుందట

In men who eat garlic, that energy is greatly increased

0
116

ఈ రోజుల్లో ఎవరిని చూసినా ఇమ్యునిటీ పవర్ పెంచుకుంటున్నారు. ఇక కరోనా తర్వాత ప్రతీ ఒక్కరు నిమ్మ అల్లం వెల్లుల్లి ఎక్కువగా వాడుతున్నారు. ఇది ఒకింత ఆరోగ్యానికి చాలా మంచిది. ముఖ్యంగా వెల్లుల్లి గురించి చెప్పుకోవాలి. వెల్లుల్లి అతిగా తీసుకుంటే శృంగార కోరికలు పెరుగుతాయట. వెల్లుల్లి మన బాడీలో వేడిని తగ్గిస్తుంది. కొవ్వును కరిగిస్తుంది.

వ్యాధులతో పోరాడుతుంది. వెల్లుల్లి కామ కోరికల్ని విపరీతంగా పెంచుతుంది. లైంగిక సామర్ధ్యం బాగా పెరుగుతుంది. వెల్లుల్లి రక్త ప్రవాహ వేగాన్ని పెంచుతుంది. అయితే ఇది మన బాడీలో నైట్రిక్ ఆక్సైడ్ని పెంచుతుంది. ఈ సమయంలో మగవాళ్లలో అంగ స్తంభన సమస్య పోతుంది. అందుకే వెల్లుల్లి అతిగా తింటే వారికి కోరికలు పెరుగుతాయి.

మగవాళ్లలో శుక్రకణాల సంఖ్య బాగా పెంచడంలో కూడా వెల్లుల్లి అద్భుతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా టెస్టోస్టిరాన్ లెవెల్స్ బాగా పెరుగుతాయి. పెద్ద, పాత వెల్లుల్లిపాయలు వాడితే ఎక్కువ ప్రయోజనాలు కనిపిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.