మెంతులతో ఎంతమేలో తెలుసా…

మెంతులతో ఎంతమేలో తెలుసా...

0
29

చాలా మంది మెంతులను తినేందుకు ఇష్టపడరు ఎందుకంటే అవి కాస్త చేదుగా ఉంటాయి… మెంతుకూరతోచేసిన పప్పును తింటారు… అయితే వీటిని తరుచు తీసుకుంటే ఎన్నో లాభాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు…. మెంతులను బాలింతలు తీసుకోవడం వల్ల వారిలోపాల ఉత్పత్తి పెరుగుతుంది…

కాబట్టి గర్భణిగా ఉన్నప్పటినుంచే వీటిని ఆహారంలో చేర్చి పెడుతుంటారు…గాయాలు అల్సర్, చుండ్రు, ఎగ్జిమా లాంటి సమస్యలకు మెంతులు చక్కటి పరిష్కారం… మధుమేహాలు సమతూకాలంలో ఉంటాయి…

అలాగే జీలకర్ర కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది… జీలకర్ర తీసుకుంటే జిర్ణశక్తి పెరుగుతుంది… ఇందులో ఇనుము అధికంమధుమేహాన్నిరక్తంలో కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది… బరువు తగ్గడానికి తోర్పడుతుంది… వాపులను నివారిస్తుంది…