మొక్కజొన్న పొత్తు తిన్నా తర్వాత వాటర్ తాగద్దు చాలా డేంజర్ ఎందుకంటే ?

మొక్కజొన్న పొత్తు తిన్నా తర్వాత వాటర్ తాగద్దు చాలా డేంజర్ ఎందుకంటే ?

0
52

ఈ వర్షాలు పడిన సమయంలో చాలా మంది రోడ్ల దగ్గర మొక్కజొన్న కండెలు చూస్తారు, చూడగానే తినాలి అనిపిస్తుంది, ఇరవై అయినా ముప్పై అయినా ధర ఎంత అయినా తింటారు, ఆ బొగ్గులపై కాల్చి తింటే అబ్బా ఆ టేస్ట్ అద్బుతం అనాల్సిందే.

ఇక వర్షం పడుతున్న సమయంలో కండెలు రెండు కూడా తినేస్తారు, అయితే ఇలా మనం జొన్న కండెలు తిన్న సమయంలో చాలా మంది వాటర్ తాగుతారు, ఇలా తాగద్దు అని చెబుతున్నారు నిపుణులు, దీని వల్ల పలు సమస్యలు వస్తాయి అని అంటున్నారు.

మొక్కజొన్న కంకులు తిన్న వెంటనే నీరు తాగకూడదట.ఇవి తింటే వాటర్ తాగితే జీర్ణ సంబంధమైన ఇబ్బందులు వస్తాయి. మొక్కజొన్న ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వెంటనే నీళ్లు తాగితే ఫైబర్ పదార్థం జీర్ణం కాదు. దీని వల్ల కడుపులో నొప్పి వస్తుంది, అలాగే మంట వస్తుంది, వాంతులు కొందరికి అవుతాయి
నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్ సమస్యలు వస్తాయి. అందుకే ఇలా కండె తిన్నా తర్వాత మినిమం 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి వాటర్ తాగాలి. అలా తాగితే కొంచెం జీర్ణం అవుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు.