అత్తగారి పుట్టినరోజు ఈ కోడ‌లు ఏం చేసిందంటే

Mother-in-law's birthday is what done her daughter in law

0
112

అత్తాకోడళ్లు త‌ల్లి కూతుళ్ల‌లా కూడా ఉంటారు. నిజ‌మే చాలా ఇళ్ల‌ల్లో ఇలాంటి వారిని చూస్తు ఉంటాం. పుట్టింటి నుంచి అత్త వారి ఇంటికి వ‌చ్చిన కోడ‌లు ఇటు అత్త వారి ఇంటిలో కూడా క‌లిసి పోయి అత్త‌గారిని కూడా అమ్మ‌లా చూసుకుంటుంది. ఇక కోడ‌లిని కూడా కూతురు లా ప్రేమ‌గా చూసేవారిని చాలా మందిని చూస్తాం.

అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో ఓ కోడలు తన అత్తగారి 60వ పుట్టినరోజును చిరస్మరణీయంగా చేయాలని భావించింది. ఎవ‌రూ చేయ‌ని విధంగా 60 ర‌కాల వంట‌కాల‌ను రూపొందించింది. ఇక అన్నీ కూడా సింగిల్ గా ఒక్కో డ‌బ్బాలో ప్యాక్ చేసి ఆ వెరైటీ ఏమిటి అనేది ఫుడ్ డ‌బ్బాపై రాసింది.

 

ఇప్ప‌డు ఈ వీడియో తెగ వైర‌ల్ అవుతోంది. ఇక ఆ వెరైటీలు ఏమిటో చూద్దాం.
పులిహోర, కట్టుపొంగలి, బిర్యానీ, కొబ్బరి రైస్, ఫ్రైడ్ రైస్, పూరీలు, ఊతప్పం, ఆలూ పరాటా, చపాతీలు, సేమ్యా వెరైటీలు, గారెలు, వడలు, ఇలా అనేక ర‌కాలు ఉన్నాయి. ఇక మీరు ఈ వీడియో చూసేయండి.

https://www.youtube.com/watch?v=4WAezb3ldog&t=33s