మునగాకు తింటే ఎన్ని ఉపయోగాలో… తెలిస్తే తినడం అస్సలు మానరు…

మునగాకు తింటే ఎన్ని ఉపయోగాలో... తెలిస్తే తినడం అస్సలు మానరు...

0
43

మునగాకు చాలా వరకు తక్కువగా తింటుంటారు… వాటికాయలు (మునగ కాయలు) ఎక్కువగా తింటారు… కానీ ఆకును మాత్రం తక్కువగా తింటుంటారు… మునగాకుతో పప్పు చేసుకోవచ్చు… అలాగే పులుసు చేసుకోవచ్చు అలాగే పచ్చడి కూడా చేసుకోవచ్చు చాలా కమ్మగా ఉంటుంది…

అయితే మునగాకు తినడం వల్ల ఎన్ని ఉపయోగాలో ఇప్పుడు చూద్దాం… మునగాకు తరుచు తినడంవల్ల వాత వ్యాధులన్నిటికి ఇది ఒక ఔషదంలా పని చేస్తుంది… కడుపులో పైత్యం, గ్యాస్, వేడి నొప్పులు, కడుపులోని పాములును వెళ్ల గొట్టేందుకు మునగాకు ఎంతో ఉపయోగపడుతుంది…

ముఖ్యంగా మనిషిలో ఉన్న కొవ్వును కరిగిస్తుంది… అలాగే కీళ్ల నొప్పులు, పక్షవాతం, స్థూలకాయం ఉన్నవారికి మునగాకు మంచి ఔషదంగా పని చేస్తుంది…