Flash News- కొత్త వైరస్ కలకలం..ప్రజలకు ప్రభుత్వం హెచ్చరిక

New virus alert..Government warning

0
81

కేరళలో మరో కొత్త వైరస్​ వెలుగు చూసింది. నోరో వైరస్​గా పిలుస్తున్న ఈ వ్యాధి..రెండు వారాల వ్యవధిలో 13 మందికి సోకినట్లు సమాచారం. వీరందరూ వయనాడ్​ జిల్లా పూకోడేలోని ఓ పశువైద్య కళాశాల విద్యార్థులని తెలుస్తుంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం హెచ్చరించింది.