Flash: ఆ దేశంలో ఒమిక్రాన్​ కొత్త వేరియంట్..డబ్ల్యూహెచ్​ఓ హెచ్చరిక

Omicron is the new variant in that country..WHO warning

0
84

ఇండియాలో కరోనా విజృంభిస్తుంది. మరోవైపు కరోనా కొత్త వేరియంట్ ఓమిక్రాన్ చాపకింది నీరులా విస్తరిస్తుంది. ఈ వేరియంట్​ నుంచి సబ్​వేరియంట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. భారత్​ సహా ఇప్పటికే పలు దేశాల్లో బీఏ.2 ఒమిక్రాన్​ వేరియంట్​ కేసులు బయటపడ్డాయి. తాజాగా సింగపూర్​లో కూడా ప్రమాదకర బీఏ.2 వేరియంట్​ వెలుగు చూసింది. ఈ సబ్​వేరియంట్​.. ఒమిక్రాన్​ బీఏ.1 కన్నా ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్​ఓ) హెచ్చరించింది