భారత్లో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు క్రమంగా వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసుగా అధికారులు తెలిపారు.
ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం..దేశంలో ఐదో కేసు నమోదు
Omikran scandal in Delhi..Fifth case registered in the country