ఢిల్లీలో ఒమిక్రాన్ కలకలం..దేశంలో ఐదో కేసు నమోదు

Omikran scandal in Delhi..Fifth case registered in the country

0
36

భారత్​లో కరోనా కొత్త వేరియంట్​ ఒమిక్రాన్ కేసులు క్రమంగా వివిధ ప్రాంతాల్లో వెలుగు చూస్తున్నాయి. దిల్లీలో తొలిసారి ఓ వ్యక్తికి ఒమిక్రాన్ సోకినట్లు ఆదివారం తేలింది. ఇది దేశంలోనే ఐదో ఒమిక్రాన్ కేసుగా అధికారులు తెలిపారు.