పండ్లు కూరగాయలకు శానిటైజర్ వాడద్దు ఇది వాడండి మంచిది

పండ్లు కూరగాయలకు శానిటైజర్ వాడద్దు ఇది వాడండి మంచిది

0
61

ఈ కరోనా సోకకుండా ఉండాలి అని చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు.. పండ్లు కూరగాయలు ఆకుకూరలకు కూడా వైరస్ సోకుండా ఉండాలి అని వాటికి కూడా శానిటైజర్ రాస్తున్నారు, అయితే అది కడుపులోకి వెళ్లే ఆహరం, దానికి శానిటైజర్ రాయకూడదు, దాని వల్ల కడుపులో ప్రేగులు కుళ్లిపోతాయి, అనారోగ్యం పాలవుతారు అంటున్నారు వైద్యులు.

అయితే వేడి నీటిలో కడగడం వల్ల ఆ కూరగాయల పై ఉన్న వైరస్ పోతుంది, అందేకాదు కాస్త మొత్తని ఉప్పుని కూడా వేయవచ్చు, అలాగే చాలా మంది డిటర్జెంట్ కలిపిన నీటిలో కాయగూరల్ని, పండ్లను వేసి నానబెడుతున్నారు. ఇలాంటి పనులు అస్సలు చేయకండి ఇది చాలా డేంజర్.

ఆల్కహాల్ పండ్లు, కాయగూరల్లోని పోషకాల్ని నశింపజేయడంతో పాటు.. ఆ రసాయన అవశేషాలు వాటి చర్మంపై జిడ్డులాగా అంటుకుపోతాయి. అంతేకాదు వేప ఆకుల నీరు, తులసి నీరుతో కూడా కడగవచ్చు. బ్యాక్టిరియా ఉంటే పోతుంది. తర్వాత ఉప్పునీటితో కడిగి ఆ పండ్లు కాయగూరలు వాడుకోండి.