పప్పు తింటే ఎన్ని లాభాలో తెలుసా….

పప్పు తింటే ఎన్ని లాభాలో తెలుసా....

0
120

గతంలో ఏ ఇంట చూసినా పప్పు ఉండేది… అప్పట్లో పప్పు కామన్ ఫుడ్…. కానీ కాలం మారేకొద్ది మనుషులు రెడిమెడ్ ఫుడ్ లకు అలవాటుపడి పప్పుతో చేసిన వంటను తినడం తగ్గించారు…

పప్పుతో రకరకాల వంటలు తయారు చేయవచ్చు… పప్పును తరుచు తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతో మేలని అంటున్నారు నిపుణులు… వీటిలోమాంసకృత్తులు పుష్కలంగా ఉంటాయి…

శరీరానికి అవసరమైన జింక్, మెగ్నీషియం, క్యాల్షియం, ఫాస్పరస్, ఐరన్ వంటి ఖనిజాలన్ని ఇందులో ఉంటాయి…ఇతర విటమిన్లు అందుతాయి… వీటిని తిసుకోవడం వల్ల హృద్రోగాలకు దూరంగా ఉండొచ్చు… సెరటోనిన్ స్థాయిలు పెరుగుతాయి