కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ పై తెలంగాణ వైద్యశాఖ కీలక ప్రకటన చేసింది. రాష్ట్రంలో రేపో మాపో ఒమిక్రాన్ పాజిటివ్ రావచ్చని..ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది. విదేశాల నుండి ఇప్పటివరకు 13 మందికి కరోనా సోకగా వారి సాంపిల్స్ జినోమ్ సీక్వెన్సుకు పంపామని తెలిపింది. ఆ ఫలితాలు సాయంత్రం వరకు వస్తాయని వైద్యశాఖ తెలిపింది.
రేపో మాపో తెలంగాణలో ఒమిక్రాన్ పాజిటివ్..వైద్యశాఖ కీలక ప్రకటన
Repo Mapo Omikran case in Telangana .. Medical Department key statement