రోజు ఈ ఆకు తింటే ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు… మీ ఇంటి దగ్గరే ఉంటుది ఈ ఆకు

రోజు ఈ ఆకు తింటే ఎటువంటి అనారోగ్య సమస్య ఉండదు... మీ ఇంటి దగ్గరే ఉంటుది ఈ ఆకు

0
114

వేపచెట్టు ప్రపంచలో అరుదైన వృక్షం… ఈ చెట్టులో వేరు నుంచి ఆకు వరకు అన్ని ఔషదాలే ఉంటాయి… ఈ చెట్టు నేడు ప్రపంచ మహమ్మారి నుంచి కాపాడుకునేందుకు ఉపయోగపడే పాధానమని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు…

4500 ఏళ్ల నుంచి వేప వాడుకలో ఉందట.. వేపాకు తినడం వల్ల రక్తాన్ని శుద్ది చేస్తుంది… విషపదార్థాలను బయటకు పంపిస్తుంది…శరీరంలో బాక్టీరియాలను బయటకు పంపిస్తుంది…శరీరానికి తగిలిన గాయాలను త్వరగా నయం చేస్తుంది… ఇవే కాదు ఇంకా చాల ఆరోగ్య ప్రయోజనాలను వేప అందిస్తుంది…

రోగనిరోదక శక్తిని పెంచే టానిక్ వేప… వేపలో ఉండే యాంటీ బాక్టీరియా, యాంటీ మైక్రోబయల్ గుణాలన్నీ శరీరానికి అందాలంటే ఉన్న మంచిదారి ఇదే… కొన్ని వేప ఆకులు తీసుకుని వాటిని బాగా నలిపి గ్లాసులో గోరు వెచ్చని నీళ్లలో వేసి టీగా తాగినట్లు తాగాలి..