మనలో చాలా మంది గుడ్లు ఎక్కువగా తింటూ ఉంటారు, అయితే ఇలా గుడ్లు తింటూ ఉంటే నిజంగా అధిక బరువు పెరుగుతామా ఏదైనా సమస్య వస్తుందా అని చాలా మంది ఆలోచన చేస్తు ఉంటారు, ముఖ్యంగా గుడ్లులో మంచి ప్రొటీన్ ఉంటుంది.
హెల్దీ బాడీ కి కావలసిన విటమిన్స్, మినరల్స్, హెల్దీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎగ్స్ లో పుష్కలం గా ఉంటాయి.
గుడ్లు తినడం వల్ల మజిల్స్ కు మంచిదే, అధికంగా రోజుకి మూడు నుంచి నాలుగు గుడ్లు తింటే వెయిట్ గెయిన్ కూడా అవుతారు.. అయితే రోజుకి రెండు గుడ్లు బాయిల్డ్ వి తీసుకుంటే మంచిది అంటున్నారు వైద్యులు, అంతకన్నా ఎక్కువ వద్దు అంటున్నారు, అలాగే ఎగ్ వైట్ కూడా మంచిదే, ఇక ఎగ్ వైట్ తోమాత్రమే ఆమ్లేట్ వేసుకుని తినేవారు ఉంటారు.
కంటిచూపుకు మంచిది
గుండెకి మంచిది అలాగే మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది
ఇక ఎముకలు బలంగా మారుతాయి.
బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది
స్కిన్ బాగుంటుంది హెయిర్ లాస్ ఉండదు
అధిక ఆకలి ఉండదు ఫ్యాట్ పెరగదు