ఉప్పు నీటిని తాగడం వల్ల ఈ 10 లాభాలు మీకు తెలుసా ?

ఉప్పు నీటిని తాగడం వల్ల ఈ 10 లాభాలు మీకు తెలుసా ?

0
82

మ‌నం తినే అన్నీ కూర‌ల్లో వంట‌ల్లో క‌చ్చితంగా సాల్ట్ వాడ‌తాం, ఇలా రుచికి మంచి టేస్ట్ వ‌స్తుంది, అలాగే పప్పు ఎంత రుచి ఉండాలి అన్నా అందులో ఉప్పు ఉండాల్సిందే. ఇక బీపీ ఉన్న వారికి ఉప్పు అస్సలు వాడొద్దని చెబుతారు డాక్టర్లు. ఉప్పు ఎంత చెడ్డదో అంత మంచిది కూడా. ఇక మ‌నం తినే ఊర‌గాయ ప‌చ్చ‌డిలో కూడా ఉప్పు త‌గినంత ఉండాలి.

గోరువెచ్చని నీటిలో కొద్దిగా సాల్ట్ కలిపి తాగితే కడుపునొప్పి తగ్గిపోతుంది. ఈ వాటర్ పొట్టని క్లీన్ చేస్తుంది. అలా అని ఎక్కువ తాగితే రక్తపోటు పెరిగి ప్రమాదానికి దారి తీస్తుంది. మ‌ళ్లీ బీపీ స‌మ‌స్య వ‌స్తుంది, అలాగే శ‌రీరంపై ఏదైనా మ‌చ్చ‌లు వ‌స్తే అక్క‌డ ఉప్పు నీరు రాసినా త‌గ్గుతుంది.

ఉప్పు నీటిని పుక్కిలించడం వల్ల దంతాలు, చిగుళ్లు ఆరోగ్యంగా ఉంటాయి. దీనివల్ల బ్యాక్టీరియా తొలగిపోతుంది. నోటి సమస్యల నివారణకు వాడే పేస్ట్ కంటే సాల్ట్ వాటర్ ఉత్తమం. బాగా ఎండ‌లో కష్ట‌ప‌డి ప‌ని చేయ‌డం వ‌ల్ల చెమ‌ట బ‌య‌ట‌కు పోతుంది కొంద‌రికి అలాంటి వారికి చెమ‌ట రూపంలో ఉప్పు వెళ్లిపోతుంది ఈ సమయంలో సాల్ట్ వాటర్ లో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగితే శరీరం మ‌ళ్లీయాక్టీవ్ గా మారుతుంది. ఇక దెబ్బ‌లు త‌గిలితే అక్క‌డ సాల్ట్ వాట‌ర్ వేసి క‌డ‌గ‌డం మంచిది కాదు, కాలిన గాయాల‌పై కూడా వేయ‌కూడ‌దు అంటున్నారు నిపుణులు. దంతాలు పుచ్చిపోకుండా ఉండాలి అంటే తిన్న త‌ర్వాత ఉప్పు నీరు పుక్కిలించండి .