శృంగార సమస్య ఉన్నవారు ఇవి తింటే చాలు…

శృంగార సమస్య ఉన్నవారు ఇవి తింటే చాలు...

0
106

ఈ నవీన యుగంలో ప్రతీ ఒక్కరు పిజ్జాలకు బర్గర్లకు అలవాటు పడి చిరు ధాన్యాలతో తయారు చేసిన వంటలకు దూరమవుతున్నారు… కొంత మందికి చిరు ధాన్యాలు అంటే కూడా ఏంటో తెలియదు…

కాలం మారేకొద్ది మనిషి అలవాట్లు కూడా మారిపోతున్నాయి… ముఖ్యంగా… నువ్వులు తింటే ఎంతో ఆరోగ్యంగా ఉంటారు… వీటిలో జింగ్, క్యాల్షియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉంటాయి.. అంతే కాదు ఇవి ఎముక మజ్జ ఏర్పటడంలో కీలక పాత్ర పోషిస్తాయి…

ఎముక పుష్టిని పెంచుతాయి వీటిని తరచూ తీసుకోవడం వల్ల అధికరక్త పోటు గుండె పోటు జబ్బులను అదుపులో పెట్టుకోవచ్చు… అలాగే శృంగార సమస్యలు ఉన్నవారు నువ్వులను తింటే ఎలాంటి సమస్య ఉండదని అంటున్నారు…