శీతాకాలం ఇమ్యునిటీ కోసం ఈ పండ్లు తినండి చాలా మేలు

శీతాకాలం ఇమ్యునిటీ కోసం ఈ పండ్లు తినండి చాలా మేలు

0
106

వాతావరణంలో మార్పులు వచ్చేకొలది ముఖ్యంగా సీజన్లు మారేకొద్ది కొందరికి సీజనల్ వ్యాధులు వస్తూ ఉంటాయి, దీని వల్ల వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు, ఇలా వర్షం చలి బాగా వేస్తే వెంటనే వారికి జలుబు కపం దగ్గు లాంటి సమస్యలు వస్తాయి, దీని వల్ల వారికి ఎంతో ఇబ్బంది ఉంటుంది, అయితే సీజన్ బట్టీ తమకు ఈ ప్రాబ్లం ఉంది అని ఫీల్ అవుతూ ఉంటారు.

ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవడంతో పాటు కచ్చితంగా శుభ్రమైన నీరు తీసుకోవాలి, అలాగే ఇమ్యునిటీ పెరిగే ఫుడ్ తీసుకోవాలి లేకపోతే శరీరానికి అనేక ఇబ్బందులు వస్తాయి, మరీ ముఖ్యంగా అనారోగ్యాలు మీ శరీరంపై దాడి చేస్తాయి, అయితే కొన్ని రకాల పండ్లు ఈ సీజన్ లో తీసుకుంటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది అంటున్నారు వైద్యులు

మరి ఆ ఫ్రూట్స్ ఏమిటో చూద్దాం.

1. నారింజ

2. యాపిల్స్

3. దానిమ్మ

4. బత్తాయి.

5. కివీ పండ్లు

ఈ పండ్లు తీసుకుంటే మీకు ఎలాంటి జబ్బులు రావు ఇమ్యునిటీ పవర్ కూడా పెరుగుతుంది.