స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే.

స్లిమ్ గా అవ్వాలనుకుంటున్నారా అయితే ఇది మీకోసమే.

0
120

చాలామంది లావుగా ఉన్నవారు సన్నగా అందంగా తయారు అవ్వాలని ట్రై చేస్తుంటారు సన్నగా అవ్వడానికి ట్రీట్ మెంట్లు కూడా తీసుకుంటుంటారు… ఇక మరికొందరు ఇంటిదగ్గరే ప్రతీరోజు వ్యాయమాలు ఆహార ప్రణాళికలను పాటిస్తుంటారు…

అయితే వీటితో పాటు రోజు ఒక గ్లాసు కలబంద జ్యూస్ కూడా తాగితే మీ బరువును తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందట.. కలబంద జ్యూస్ శరీరంలో ఉన్న కొవ్వు పదార్థాలను తగ్గించడానికి ఎంతో ఉపయోగపడుతుందట…

అలాగే యాంటీ ఆక్సిడెంట్ లను అధికంగా కలిగిన గ్రీన్ టీ శరీర బరువును తగ్గించటంలో అద్బుతంగా పని చేస్తుంది… దీని తయారికి గాను కలబంద ఆకు గ్రీన్ టీ అవసరం అవుతాయి దీనిని రోజు రెండు సార్లు తీసుకోవటం వల్ల మంచి ఫలితాలు రావచ్చు…