నిద్రలో గురక పెడుతున్నారా? ఈ సమస్యని చిన్నదిగా చూడకండి..

-

Snoring Tips |గురక ఒక సాధారణ శ్వాస సమస్య కాదు. శ్వాస వ్యవస్థ ప్రమాదంలో ఉందని శరీరం పెట్టే భయంకరమైన అలారమ్. అప్పటికప్పుడు అది నార్మల్ ప్రాబ్లమే అనిపిస్తుంది కాని దాని ఎఫెక్ట్ ఫ్యూచర్లో చాలా ఉంటుంది. గురక పెట్టే వాళ్లకు, వినే వాళ్లకు ఇద్దరికి నిద్ర ఉండదు. ఈ నిద్రలేమి వల్ల శరీరంలో జరిగే రీ జనరేట్ ప్రక్రియ మందగిస్తుంది. మెల్లిగా శరీరం, శరీరంలోని అవయవాలు దెబ్బ తింటాయి. కణాలకు సరిగ్గా ఆక్సిజన్ అందదు. దాంతో చిన్నవయసులోనే ముసలి వాళ్లల్లా మారతారు. నీరసం, స్థిరత్వలోపం ఆవరిస్తాయి.

- Advertisement -

Snoring Tips |శ్వాస సరిగ్గా ఆడితే గురక సమస్య ఉండదు. కానీ చాలా మందికి శ్వాస సమస్యలున్నాయి. జలుబు, సైనస్, ముక్కులో పాలిప్స్ పెరగడం, దాంతోపాటు అధిక బరువు, గొంతులో వాపు, ధూమపానం. ఇలాంటి వాటి వల్ల కూడా గురక అధికమవుతుంది. ఈ గురక సమస్యని ఎలా పరిష్కరించుకోవాలి అని చాలా ప్రయత్నాలు చేస్తున్నా ప్రయోజనం లేదంటూ కొందరు కలత చెందుతూ ఉంటారు. గురక పోవాలంటే ముందుగా శ్వాస అడ్డంకులను తొలగించుకోవాలి. దీనికోసం డాక్టర్లను సంప్రదించి సరైన మెడిసిన్ వాడాలి. గురక సమస్యకి ఆయుర్వేదం బాగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆయుర్వేదం బాగా పనిచేస్తుంది కానీ వెంటనే జరిగిపోయే వ్యవహారం కాదు. సమస్య పరిష్కారానికి ఆరు నెలల నుంచి సంవత్సరం వరకు సమయం పడుతుంది.

Read Also: వేసవిలో మూడు పూటలా నిమ్మరసం తాగితే ఏమవుతుంది?

Follow us on: Google News

Read more RELATED
Recommended to you

Latest news

Must read

TTD | తిరుమల అన్నప్రసాదాలపై టీటీడీ కీలక నిర్ణయం

తిరుమల శ్రీవారి అన్నప్రసాదాలపై టీటీడీ(TTD) కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు మరింత...

Capitaland investment | సింగపూర్ పర్యటనలో సీఎం రేవంత్ బృందం కీలక అడుగు

Capitaland investment | సింగపూర్‌లో పర్యటిస్తున్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి...