గొంతు నొప్పితో బాధపడుతున్నారా? అయితే చిట్కాలు ఇదిగోండి..

0
42

ప్రస్తుతం చాలా మంది గొంతు సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక సతమతమవుతుంటారు. కొందరు మందులు వాడగా..మరికొందరు వివిధ రకాల చిట్కాలు ప్రయాణిస్తూ ఉంటారు. వాటితో పాటు నేను చెప్పే ఈ సింపుల్ చిట్కాలు పాటిస్తే అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.

ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో తేనె , అల్లం సహాయపడతాయి. ఎందుకంటే వీటికి క్రిమి, వైరస్ తో పోరాడడంలో తోడ్పడుతాయి. తేనె , పసుపు, అల్లం కలిపి అందులో రెండు మూడు చుక్కల ఆలివ్ నూనె వేయాలి.

ఆ తరువాత దీనిలో ఒక పలుచని వస్త్రాన్ని తడిపి ఛాతీపై వేసుకుంటే చర్మం కాంతివంతంగా ఉంటుంది. గొంతు వాపునకు వేడి నీతితో పుక్కిలించి చేస్తే ఫలితం ఉంటుంది. వేడి నీటిలో ఉప్పు వేసుకుని పుక్కిలించడం వల్ల గొంతు సమస్యలు తగ్గిపోతాయి. ఆపిల్ సెడార్ వెనిగర్ ఆల్కలీన్ కూడా ఈ సమస్య నుండి ఉపశమనం కలిగించడంలో సహాయపడతాయి.