Breaking News: వరంగల్ నిట్ లో స్వైన్ ఫ్లూ కలకలం

0
94

తెలంగాణ: వరంగల్ నిట్ లో స్వైన్ ఫ్లూ కలకలం రేగింది. కళాశాలకు చెందిన ఓ బిటెక్ విద్యార్థికి జ్వరం, వాంతులు లక్షణాలు కనిపించగా ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. వ్యాధి లక్షణాలను గుర్తించిన వైద్యులు హెచ్1ఎన్ 1పరీక్షలు నిర్వహించగా స్వైన్ ఫ్లూ పాజిటివ్ గా తేలింది. దీనితో అధికారులు అప్రమత్తం అయ్యారు.